శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-11




అజ్ఞాననివృత్తేశ్చ సమ్యగ్జ్ఞానస్వరూపలాభ-
మాత్రహేతుత్వాత్తదుపాదానం

1-11

9 comments:

  1. శ్రీ గురుభ్యోన్నమః ఈ పేజీ నేను టైప్ చేస్తున్నాను

    ReplyDelete
  2. అజ్ఞానముయొక్క నివృత్తికి ఆత్మయాధాత్మ్య జ్ఞానము యొక్క స్వరూప ప్రాప్తి మాత్రమే కారణమై యున్నందుచే నాసమ్యక్ జ్ఞానమును గ్రహించుటయే యావశ్యకము.

    ReplyDelete
  3. సర్వానర్థంబులకు మూలకారణం ఆత్మ స్వరూపమును తెలిసికొనమి.అది యాత్మ యాధాత్మ్యమును తెలిసికొనుటచే నశించును గాని వేరొక్క యుపాయముచే నశింపదు గావున యాగ దానాదికర్మములు గాని దహరశాండిల్యా ద్యుపాసనములు గాని యజ్ఞానంబునకు నాశకంబులుగావు. లోకమున అజ్ఞానమునకు నివర్తకము జ్ఞానమే యని యున్నది.

    ReplyDelete
  4. రజ్జుస్వరూపము నెరుంగనిచే గలిగిన సర్పభ్రాంతి, రజ్జువుయొక్క స్వరూపజ్ఞానము గలుగుట వలన రజ్జుస్వరూపాజ్ఞానము నశించిన నివర్తించుగాని గరుడధ్యానాది కర్తలచే నివర్తించుటలేదుగదా? కావున సర్వానర్థనివృత్తిని యపేక్షించిన యధికారీ ఆత్మయాధాత్మ్యజ్ఞానమునందే ప్రవర్తించుచుండు. మేము నీ ప్రకరణములో నాత్మయాధాత్మ్యజ్ఞానమును ప్రతిపాదించుటకే యారంభించినారమని భావము.

    ReplyDelete
    Replies
    1. ఆ వ. ఓయీ! అది యటులేయగునుగాక; అయినను యాగదానాదికర్మలును దహరశాండిల్యాద్యుపాసనలును వేదశాస్త్రములుచే విధింపబడియుండగా వానినివదలి దుఃఖంనివృత్తి కాముండగు పురుషు డాత్మస్వరూప యాధార్థ్యజ్ఞానంబునందు బ్రవర్తించుటకును అట్టిజ్ఞానమే మీచేత నీ ప్రకరణములో చెప్పబడుటకును కారణమేమనిన చెప్పుచున్నారు.

      Delete
    2. ఆవ. ఆత్మస్వరూపయాథార్ధ్య జ్ఞానము గ్రహింపదగియుండుగాక! అయిన నట్టిజ్ఞానము ప్రమాణాంతరములచేతగలుగదా? సమ్యక్ జ్ఞాన సంపాదన కిచ్ఛగల యధికారి వేదాంతములయందే నియతముగా ప్రవర్తింపవలసినపని యేమి యనిన చెప్పుచున్నారు.

      Delete
  5. దం-అ.అజ్ఞానము యొక్క నివృత్తికి ఆత్మయాధాత్మ్య జ్ఞానము యొక్క స్వరూప ప్రాప్తి మాత్రమే కారణమై యున్నందుచే నాసమ్యక్ జ్ఞానమును గ్రహించుటయే యావశ్యకము.

    ReplyDelete
  6. తా. సర్వానర్థంబులకు మూలకారణం ఆత్మ స్వరూపమును తెలిసికొనమి.అది యాత్మ యాధాత్మ్యమును తెలిసికొనుటచే నశించును గాని వేరొక్క యుపాయముచే నశింపదు గావున యాగ దానాదికర్మములు గాని దహరశాండిల్యా ద్యుపాసనములు గాని యజ్ఞానంబునకు నాశకంబులుగావు. లోకమున అజ్ఞానమునకు నివర్తకము జ్ఞానమే యని యున్నది.

    ReplyDelete
  7. రజ్జుస్వరూపము నెరుంగనిచే గలిగిన సర్పభ్రాంతి, రజ్జువుయొక్క స్వరూపజ్ఞానము గలుగుట వలన రజ్జుస్వరూపాజ్ఞానము నశించిన నివర్తించుగాని గరుడధ్యానాది కర్తలచే నివర్తించుటలేదుగదా? కావున సర్వానర్థనివృత్తిని యపేక్షించిన యధికారి ఆత్మయాధాత్మ్యజ్ఞానము ప్రవర్తించుచుండు. మేము నీ ప్రకరణములో నాత్మయాధాత్మ్యజ్ఞానమును ప్రతిపాదించుటకే యారంభించినారమని భావము.

    Reply

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.