శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-14


తత్రాభిలషితార్థప్రచయాయ ప్రకరణార్థసంసూత్రణాయ
చాయమాద్యః శ్లోకః

1-14

2 comments:

  1. అవ. ఇప్పుడు గ్రంధకర్త తాను చెప్పబోవు శ్లోకములన్నింటికిని సంబంధమును జెప్పదలచి మొదటి శ్లోకమునకు సంబంధమును చెప్పుచున్నారు -----

    దం-అ. ఆ ప్రకరణమున కోరబడదగిన యర్ధమును చెప్పు నీప్రకరణము ప్రసిద్ధి నొందుటకును ప్రకరణములో వివరింపబడునర్ధమును సూచించుటకును నీ మొదటిశ్లోకము బ్రవర్తించుచున్నది.

    తా. గ్రంథమును జేయువారలు గ్రంధారంభమునందు దేవతానమస్కారరూపమగు మంగళాచరణమును జేయుదురు. ఆచేయుమంగళము గ్రంథమును నిర్విఘ్నముగ బరిసమాప్తినొందించును. శిష్టులగువారాగ్రంధమును జేకొని లోకములో బ్రవర్తింపజేయుటకును సాధనమైయుండును గావున ముందుగా పరదేవతానమస్కారరూపమైన మంగలము నాచరించుచు గ్రంథమును జదువువారల కీగ్రంధంబునందు బ్రవృత్తికలుగుట కనుకూలముగా గ్రంధప్రతిపాద్యములగు విషయప్రయోజముల సూచించుచు మొదటి శ్లోకము ప్రవర్తించుచున్నది.

    ReplyDelete
  2. అవ. ఇప్పుడు గ్రంధకర్త తాను చెప్పబోవు శ్లోకములన్నింటికిని సంబంధమును జెప్పదలచి మొదటి శ్లోకమునకు సంబంధమును చెప్పుచున్నారు -----

    దం-అ. ఆ ప్రకరణమున కోరబడదగిన యర్ధమును చెప్పు నీప్రకరణము ప్రసిద్ధి నొందుటకును ప్రకరణములో వివరింపబడునర్ధమును సూచించుటకును నీ మొదటిశ్లోకము బ్రవర్తించుచున్నది.

    తా. గ్రంథమును జేయువారలు గ్రంథారంభమునందు దేవతానమస్కారరూపమగు మంగళాచరణమును జేయుదురు. ఆ చేయు మంగళము గ్రంథమును నిర్విఘ్నముగ బరిసమాప్తినొందించును. శిష్టులగువారా గ్రంథమును జేకొని లోకములో బ్రవర్తింపజేయుటకును సాధనమైయుండును గావున ముందుగా పరదేవతానమస్కారరూపమైన మంగళము నాచరించుచు గ్రంథమును జదువువారల కీగ్రంధంబునందు బ్రవృత్తికలుగుట కనుకూలముగా గ్రంథప్రతిపాద్యములగు విషయప్రయోజముల సూచించుచు మొదటి శ్లోకము ప్రవర్తించుచున్నది.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.