శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-40



నిత్యానుష్ఠానతశ్చైనం ప్రత్యవాయో న సంస్పృశేత్
అనాదృత్యాత్మవిజ్ఞానమతః కర్మాణి సంశ్రయేత్ 13

1-40

2 comments:

  1. అవ. ఈయర్ధమును శ్లోకముతోజెప్పి మొదటిపూర్వపక్షమును ముగించుచున్నాడు.-- దం-అ. నిత్యకర్మల ననుష్ఠించుటచే నీపురుషుని పాపము స్పృశింపదు.కావున నాత్మవిషయమైన తత్త్వజ్ఞానము నాదరింపక కర్మలనే యాశ్రయింపవలయును. తా.నిషిధ్ధకర్మల నాచరింపకపోవుటవలన పాపము సంభవించనటుల నిత్యనైమి త్తికముల నాదరించుటచే పాపము సంభవింపదు. కావున నాత్మతత్వ జ్ఞానముతో ముముక్షువులకు ప్రయోజనమేమియు గానరాదు.ఆత్మకు స్వస్వరూపా వస్థానరూప మైన మోక్షము దేవతిర్యగాదిజన్మపరంపర నివారింపఁబడిన సంభవించును.జన్మపరంరానివారణము పుణ్యపాపములు లేకపోయినం గలుగు. కామ్యనిషిద్ధకర్మముల నాచరింపక నిత్యనైమిత్తికంబుల నాచరించిన పుణ్యపాపములు లేకపోవును గావున నాత్మతత్వజ్ఞానముతో ప్రయోజనము లేనందున ఆత్మతత్త్వ జ్ఞానసాధనములగు సద్గురూపగమన వేదాంతశ్రవణాదుల నాదరింపక కామ్యనిషిద్దంబులవిడిచి నిత్యనైమిత్తికకర్మల నాచంచుచుండవలయునని భావము.

    ReplyDelete
  2. అవ. ఈయర్ధమును శ్లోకముతోజెప్పి మొదటిపూర్వపక్షమును ముగించుచున్నాడు.-- 


    దం-అ. నిత్యకర్మల ననుష్ఠించుటచే నీపురుషుని పాపము స్పృశింపదు. కావున నాత్మవిషయమైన తత్త్వజ్ఞానము నాదరింపక కర్మలనే యాశ్రయింపవలయును. 

    తా.నిషిధ్ధకర్మల నాచరింపకపోవుటవలన పాపము సంభవించనటుల నిత్యనైమి త్తికముల నాదరించుటచే పాపము సంభవింపదు. కావున నాత్మతత్వ జ్ఞానముతో ముముక్షువులకు ప్రయోజనమేమియు గానరాదు. ఆత్మకు స్వస్వరూపా వస్థానరూప మైన మోక్షము దేవతిర్యగాదిజన్మపరంపర నివారింపఁబడిన సంభవించును. జన్మపరంపరానివారణము పుణ్యపాపములు లేకపోయినం గలుగు. కామ్యనిషిద్ధకర్మముల నాచరింపక నిత్యనైమిత్తికంబుల నాచరించిన పుణ్యపాపములు లేకపోవును గావున నాత్మతత్వజ్ఞానముతో ప్రయోజనము లేనందున ఆత్మతత్త్వ జ్ఞానసాధనములగు సద్గురూపగమన వేదాంతశ్రవణాదుల నాదరింపక కామ్యనిషిద్దంబులవిడిచి నిత్యనైమిత్తికకర్మల నాచంచుచుండవలయునని భావము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.