శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
5 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
93.అవ. కర్మలు అజ్ఞానమువల్ల పుట్టినందున అజ్ఞానమును నివర్తింపచేయు సామర్ధ్యముగలవి కావని జ్ఞానమును అజ్ఞానమువల్లనే పుట్టినందున అజ్ఞానము నివర్తింపజేయజాలదని పూర్వపక్షవాది శంకించుచున్నాడు.
ReplyDeleteదం.అ. ఓయి xxxx. అజ్ఞానమే కారణముగాగలది. శాస్త్రము శిష్యుడు గురువు మొదలగువానిని గ్రహింపకయే ఆత్మజ్ఞానమును పొందపడదు గదా?
ReplyDeleteతా. దేహము ఇంద్రియములు మొదలగు భేద ప్రపంచము అజ్ఞానము చేత గల్పింపబడినదియు ఇట్టిభేదప్రపంచములో జేరినయజమానుడు ఋత్విజులు పురోడాశాది ద్రవ్యము స్వర్గాధిఫలము మొదలగు భేదముల నవలంబించి ప్రవర్తించినట్టు కర్మలును అజ్ఞానము చేత గల్పింప బడినవనియు ఇట్టి యజ్ఞాన కల్పితములైన కర్మలు అజ్ఞానమును నివర్తింపజేయనేర నేరవని చెప్పినను మీరు చెప్పెడు ఆత్మజ్ఞానమును అజ్ఞాన కల్పితమనియే తోచుచున్నది.
ReplyDeleteశిష్యుడని గురువని శాస్త్రమని చెప్పబడెడి బేధం నవలంబించి కదా ఆత్మజ్ఞానము కలుగుచున్నది. ఈ గురుశిష్యశాస్త్రాది భేదము అజ్ఞానముచే తనే కల్పింపబడినది గనుక గురుశిష్యాదిభేదము నవలంబించి కలుగుచున్న ఆత్మజ్ఞానమును అజ్ఞానకల్పితమే యని నిశ్చయముగా
ReplyDeleteజెప్పవలయు. ఇట్టి అజ్ఞాన కల్పితమైన ఆత్మజ్ఞానమును కర్మలవలె అజ్ఞానమును నివర్తింపజేయజాలదని భావము.
అవ. కర్మలు అజ్ఞానమువల్ల పుట్టినందున అజ్ఞానమును నివర్తింపచేయు సామర్ధ్యముగలవి కావని జ్ఞానమును అజ్ఞానమువల్లనే పుట్టినందున అజ్ఞానము నివర్తింపజేయజాలదని పూర్వపక్షవాది శంకించుచున్నాడు.
ReplyDeleteదం.అ. ఓయి ! ఆత్మ జ్ఞానమును అజ్ఞానమే కారణముగాగలది. శాస్త్రము శిష్యుడు గురువు మొదలగువానిని గ్రహింపకయే ఆత్మజ్ఞానమును పొందపడదు గదా?
తా. దేహము ఇంద్రియములు మొదలగు భేద ప్రపంచము అజ్ఞానము చేత గల్పింప బడినదియు ఇట్టి భేదప్రపంచములో జేరిన యజమానుడు ఋత్విజులు పురోడాశాది ద్రవ్యము స్వర్గాధిఫలము మొదలగు భేదముల నవలంబించి ప్రవర్తించినట్టు కర్మలును అజ్ఞానము చేత గల్పింప బడినవనియు ఇట్టి యజ్ఞాన కల్పితములైన కర్మలు అజ్ఞానమును నివర్తింప జేయ నేరవని చెప్పినను మీరు చెప్పెడు ఆత్మజ్ఞానమును అజ్ఞాన కల్పితమనియే తోచుచున్నది.
శిష్యుడని గురువని చెప్పబడెడి బేధం నవలంబించి కదా ఆత్మజ్ఞానము కలుగుచున్నది. ఈ గురుశిష్యాది భేదము అజ్ఞానముచే తనే కల్పింపబడినది. గనుక గురుశిష్యాదిభేదము నవలంబించి కలుగుచున్న ఆత్మజ్ఞానము సైతము అజ్ఞానకల్పితమే యని నిశ్చయముగా
జెప్పవలయు. ఇట్టి అజ్ఞాన కల్పితమైన ఆత్మజ్ఞానమును కర్మలవలె అజ్ఞానమును నివర్తింపజేయజాలదని భావము.