శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
3 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
దం-అ. కావున సకలమైన వేదాంతముల యొక్క సారమును సంగ్రహించి ప్రతిపాదించు నీప్రకరణము మాచే నారంభింపబడుచున్నది.
ReplyDeleteతా. ఇదివఱకు జెప్పినవిధంగా నధికారి విషయప్రయోజనములు కలిగియున్నందునను ప్రయోజనము తత్వజ్ఞానముకంటె మఱియొక
సాధనముచే సిద్ధింపకపోవుటచేతను,సకలమైన యుపనిషత్తులను నొక్కటిగా జేసి వానిలో నుపాసనాభాగములను వదలి సారమైన
నిర్విశేష బ్రహ్మప్రతిపాదకభాగమును సంగ్రహయించి సంక్షేపముగా నీప్రకరణమును చేయుచున్నారమని భావము.ఇందుచే ప్రకరణము యొక్క
లక్షణము సూచింపబడినది. 'శాస్త్రైకదేశవిషయం శాస్త్ర కార్యాంతరేస్థితం అహు: ప్రకరణం నామ శాస్త్ర భేదం విపశ్చిత:' అని ప్రకరణలక్షణము పూర్వాచార్యులచే
జెప్పబడినది. అంగము ఉపాంగములతో ప్రధానార్థం నుపపాదించునది శాస్త్రమనబడును. అట్టి శాస్త్రములలోని యొకభాగమునుమాత్రము ప్రతిపాదించునదియును,
శాస్త్రములో జెప్పబడినవిషయమును సంక్షేపముగా నుపన్యసించుగ్రంధము ప్రకరణమనబడునని పైశ్లోకార్ధము. ఉపనిషత్తులు నిర్విశేషంబై సచ్చిదానంద
దాత్మకంబగు పరమాత్మను ప్రధానముగా ప్రతిపాదించుచు,నట్టి పరమాత్మస్వరూపజ్ఞానమున కనుకూలముగ నాపరమాత్మ సంబంధంచే గలిగిన సగుణస్వరూపమును,సగుణస్వరూపముచే గలుగుచున్న నిఖిల ప్రపంచసృష్టిస్థితిలయంబులను వానికి యుపకారకంబులైన జపధ్యానాదులను విస్తారముగ
వివరించి చెప్పినందున శాస్త్రమనంబడును. అట్టి శాస్త్రముచే జెప్పబడినయర్థములలో నేకదేశమును ముఖ్యమును నగు నిర్విశేష పరమాత్మస్వరూపమును
మాత్రము గ్రహించి సంక్షేపముగా వివరించిచెప్పు నీగ్రంథము ప్రకరణమునా బడు.
అవ. ఇప్పుడు గ్రంథకర్త తాను చెప్పబోవు శ్లోకములకన్నింటికిని సంబంధమును జెప్పదలచి మొదటిశ్లోకమునకు సంబంధమును చెప్పుచున్నారు.
ReplyDeleteదం-అ. కావున సకలమైన వేదాంతముల యొక్క సారమును సంగ్రహించి ప్రతిపాదించు నీప్రకరణము మాచే నారంభింపబడుచున్నది.
ReplyDeleteతా. ఇదివఱకు జెప్పినవిధంగా నధికారి విషయప్రయోజనములు కలిగియున్నందునను ప్రయోజనము తత్వజ్ఞానముకంటె మఱియొక
సాధనముచే సిద్ధింపకపోవుటచేతను,సకలమైన యుపనిషత్తులను నొక్కటిగా జేసి వానిలో నుపాసనాభాగములను వదలి సారమైన
నిర్విశేష బ్రహ్మప్రతిపాదకభాగమును సంగ్రహయించి సంక్షేపముగా నీప్రకరణమును చేయుచున్నారమని భావము.ఇందుచే ప్రకరణము యొక్క
లక్షణము సూచింపబడినది. 'శాస్త్రైకదేశవిషయం శాస్త్ర కార్యాంతరేస్థితం అహు: ప్రకరణం నామ శాస్త్ర భేదం విపశ్చిత:' అని ప్రకరణలక్షణము పూర్వాచార్యులచే
జెప్పబడినది. అంగము ఉపాంగములతో ప్రధానార్థం నుపపాదించునది శాస్త్రమనబడును. అట్టి శాస్త్రములలోని యొకభాగమునుమాత్రము ప్రతిపాదించునదియును,
శాస్త్రములో జెప్పబడినవిషయమును సంక్షేపముగా నుపన్యసించుగ్రంధము ప్రకరణమనబడునని పైశ్లోకార్ధము. ఉపనిషత్తులు నిర్విశేషంబై సచ్చిదానం