శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. పైన జెప్పిన యంశమున బూర్వపక్షవాది ప్రశ్నించుచున్నాడు.-------
ReplyDeleteదం-అ. ఆత్మవస్తువుయొక్క యాథాత్మ్యము నెఱిగినంతమాత్రముననే అభిలషితము లగు నిరతిశయ సుఖావాప్తియు, నిశ్శేష దుఃఖనివృత్తియు నెట్లు కలుగును; కర్మచే నేల గలుగదు.
అవ. ఇందునకు సమాధానమును చెప్పుచున్నారు.-----
దం-అ. చెప్పబడుచున్నది.
తా. ఈయాక్షేపమునకు సమాధానమును చెప్పుచున్నారమని భావము.
అవ. పైన జెప్పిన యంశమున బూర్వపక్షవాది ప్రశ్నించుచున్నాడు.-------
ReplyDeleteదం-అ. ఆత్మవస్తువు యొక్క యాథాత్మ్యము నెఱిగినంత మాత్రముననే అభిలషితము లగు నిరతిశయ సుఖావాప్తియు, నిశ్శేష దుఃఖనివృత్తియు నెట్లు కలుగును; కర్మచే నేల గలుగదు.
అవ. ఇందునకు సమాధానమును చెప్పుచున్నారు.-----
దం-అ. చెప్పబడుచున్నది.
తా. ఈ యాక్షేపమునకు సమాధానమును చెప్పుచున్నారమని భావము.