శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
3 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
This comment has been removed by the author.
ReplyDeleteఅవ. సందిగ్ధమై ప్రయోజనసహితమైనపదార్థమే విచారింపదగియుండునుగాని అసందిగ్ధమై అప్రయోజనమైనవస్తువు విచారింపదగియుండదు. సూర్యప్రకాశములో నుండి కంటికెదురుగానున్న ఘటము సందిగ్ధముకానందున విచారింపదగినది కాదు; కాకదంతములు ప్రయోజనహీనములైనందున విచారింపదగినవి కావుకదా? కావున సందిగ్ధప్రయోజనమైన పదార్థమే విచారయోగ్యమైయుండు. కావున ప్రస్తుతమందు విచారింపబడు కర్మ ప్రవృత్తినిమిత్తమునకు సందిగ్ధత్వమును కనుపఱచి పిదప సప్రయోజనత్వమును జూపదలచి ముందుగా ప్రశ్ననుజేసి యుత్తరమును చెప్ప నారంభించుచున్నారు.
ReplyDeleteదం- అ. (ఎట్లయిన) నందువలన బ్రయోజన మేమి? అందువేని వినుము చెప్పెదను.
తా. కర్మలయందు ప్రవర్తించుటకు కారణము నిశ్చయింపబడిన నేమి ప్రయోజనము కలుగుననిన ఆప్రయోజనమును చెప్పెదను, సావధానముగా వినుమని భావము.
అవ. సందిగ్ధమై ప్రయోజనసహితమైనపదార్థమే విచారింపదగియుండునుగాని అసందిగ్ధమై అప్రయోజనమైనవస్తువు విచారింపదగియుండదు. సూర్యప్రకాశములో నుండి కంటికెదురుగానున్న ఘటము సందిగ్ధముకానందున విచారింపదగినది కాదు; కాకదంతములు ప్రయోజనహీనములైనందున విచారింపదగినవి కావుకదా? కావున సందిగ్ధప్రయోజనమైన పదార్థమే విచారయోగ్యమైయుండు. కావున ప్రస్తుతమందు విచారింపబడు కర్మ ప్రవృత్తినిమిత్తమునకు సందిగ్ధత్వమును కనుపఱచి పిదప సప్రయోజనత్వమును జూపదలచి ముందుగా ప్రశ్ననుజేసి యుత్తరమును చెప్ప నారంభించుచున్నారు.
ReplyDeleteదం- అ. (ఎట్లయిన) నందువలన బ్రయోజన మేమి? అందువేని వినుము చెప్పెదను.
తా. కర్మలయందు ప్రవర్తించుటకు కారణము నిశ్చయింపబడిన నేమి ప్రయోజనము కలుగుననిన ఆప్రయోజనమును చెప్పెదను, సావధానముగా వినుమని భావము.