శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-57



యస్మాజ్జ్ఞానాభ్యుపగమానభ్యుపగమేఽపి  జ్ఞానాన్ముక్తిః

1-57

4 comments:

  1. అవ. కర్మల యొక్క సహాయము నపేక్షింపని జ్ఞానము మోక్ష సాధనము కాదని చెప్పిన మూడవ పూర్వ పక్ష మును నిగమించుటకు ముందరి శ్లోకములో సూచింపబడెడి హెతువును స్ఫుటముగ జెప్పుచున్నాడు-

    ReplyDelete
  2. దం-అ. బ్రహ్మజ్ఞానము నంగీకరించినను అంగీకరింపక పోయినను ఏ హేతువు వలన జ్ఞానము వలన మోక్షము లేదో ,ఆ హేతువు వలన నని ముందరి శ్లోకము తో నన్వయము.

    ReplyDelete
  3. తా: బ్రహ్మజ్ఞానము వేదాంతము ల యందు చెప్పబడియున్నది అని యంగీకరించెనను అట్టి జ్ఞానము స్వతంత్రముగా మోక్ష సాధనము కాదు. అంగీకరింపక పోయినను మోక్ష సాధనము గాదు. అని యిదివరకు చెప్పి యుంటిమిగదా యని భావము.

    ReplyDelete
  4. అవ. కర్మల యొక్క సహాయము నపేక్షింపని జ్ఞానము మోక్ష సాధనము కాదని చెప్పిన మూడవ పూర్వ పక్ష మును నిగమించుటకు ముందరి శ్లోకములో సూచింపబడెడి హెతువును స్ఫుటముగ జెప్పుచున్నాడు---


    దం-అ. బ్రహ్మజ్ఞానము నంగీకరించినను అంగీకరింపక పోయినను ఏ హేతువు వలన జ్ఞానము వలన మోక్షము లేదో ,ఆ హేతువు వలన నని ముందరి శ్లోకము తో నన్వయము.


    తా: బ్రహ్మజ్ఞానము వేదాంతము ల యందు చెప్పబడియున్నది అని యంగీకరించినను అట్టి జ్ఞానము స్వతంత్రముగా మోక్ష సాధనము కాదు. అంగీకరింపక పోయినను మోక్ష సాధనము గాదు, అని యిదివరకు చెప్పి యుంటిమిగదా యని భావము

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.