శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
10 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
హరిః ఓం శీసద్గురుభ్యోనమః 2:దం-ఆ.దుఃఖమునకుశరీరగ్రహణమేముఖ్యమైనకారణముగనుండుటచేతను,శరీర గ్రహణమునకుపూర్వజన్మములయందు సంపాదింపబడినపుణ్యపాపములే కారణములుగనుండుటచేతను దుఃఖము పోగోట్టబడనేరదు.
ReplyDeleteతా: ఆధ్యాత్మికాది దుఃఖము దేహము ఇంద్రియములు వీని సముదాయరూపమగు నీ శరీరము నందు, నేను నాదియని యభిమానముంచుటచేతనేగలిగినదికావున శరీరమునందు అహం మమాభిమానము పోయిననే తప్ప నశింపదు.జన్మాంతరములయందు సంపాదింపబడిన పుణ్య పాపములుచే శరీరాభిమానము గలిగెను
ReplyDeleteకావున పుణ్య పాపంబులు నశించినగాని దేహభిమానము నశింపదు అనగా నేదోయెక సమయమున నోక దుఃఖము ఈ శరీరమునకు సంభవించియున్నను నది నివర్తించుచుండునటుల గాన్పించుచున్నది అయినను సర్వ దుఃఖములకు పునరుత్పత్తి లేనటులసంభవించెడి నివృత్తి దేహభిమానము వదలిపోయినగాని గలుగనేరదు.
ReplyDeleteకావున దేహభిమాన నివృత్తిదక్క దక్కినయుపాయములచే సర్వ దుఃఖాత్యంతికనివృత్తి కలుగదు.ఏదికార్యమోఅదిస్వయముగనేనివర్తించుననులోక న్యాయమును యోచింపగా శరీరము కార్యమగుటచే నదికోంతకాలమునకుస్వయముగనేనివర్తింపదాయని యాక్షేపింపరాదు.వర్తమానశరీరమునివర్తించిననువర్తమానశరీరసంపాదిత పుణ్య పాపంబులచే మరియెకదేహము దప్పక కలుగునుగాన నోకదానికి పిమ్మట మరియెకటిగా గలుగు శరీర పరంపర విచ్ఛేదంబునోందదని యభిప్రాయము.
ReplyDeleteఅవ: ఇటులైనను పుణ్య పాపములు తమఫలమగు సుఖ దుఃఖములనను భవించుటచే నశించును గావున పుణ్య పాప మూలం బైన శరీర పరంపర మును స్వ మూలము నశించుట చే నశింప దాయని యాక్షేపము కలుగునని దలంచి పరిహారము ననగా సమాధానమును జెప్పుచున్నారు._
ReplyDeleteదం-అ.దుఃఖమునకు శరీరగ్రహణమే ముఖ్యమైన కారణముగ నుండుటచేతను,శరీర గ్రహణమునకు పూర్వ జన్మములయందు సంపాదింపబడిన పుణ్యపాపములే కారణములుగ నుండుటచేతను దుఃఖము పోగోట్టబడనేరదు.
ReplyDeleteతా: ఆధ్యాత్మికాది దుఃఖము దేహము ఇంద్రియములు వీని సముదాయరూపమగు నీ శరీరము నందు, నేను నాదియని యభిమానముంచుట చేతనే గలిగినది.కావున శరీరమునందు అహం, మమాభిమానములు పోయిననే తప్ప నశింపదు.జన్మాంతరములయందు సంపాదింపబడిన పుణ్య పాపములచే శరీరాభిమానము గలిగెను.
ReplyDeleteకావున పుణ్య పాపంబులు నశించినగాని దేహభిమానము నశింపదు. అనగా నేదోయెక సమయమున నొక దుఃఖము ఈ శరీరమునకు సంభవించియున్నను నది నివర్తించుచుండునటుల గాన్పించుచున్నది. అయినను సర్వ దుఃఖములకు పునరుత్పత్తి లేనటుల సంభవించెడి నివృత్తి దేహభిమానము వదలిపోయినగాని గలుగనేరదు.
ReplyDeleteకావున దేహభిమాన నివృత్తిదక్క దక్కినయుపాయములచే సర్వ దుఃఖాత్యంతిక నివృత్తి కలుగదు.ఏదికార్యమో అది స్వయముగనే నివర్తించునను లోకన్యాయమును యోచింపగా శరీరము కార్యమగుటచే నది కొంత కాలమునకు స్వయముగనే నివర్తింపదా యని యాక్షేపింపరాదు.వర్తమానశరీరము నివర్తించినను వర్తమాన శరీర సంపాదిత పుణ్య పాపంబులచే మరియెకదేహము దప్పక కలుగునుగాన నొకదానికి పిమ్మట మరియెకటిగా గలుగు శరీర పరంపర విచ్ఛేదంబు నొందదని యభిప్రాయము.
ReplyDeleteReply
అవ: ఇటులైనను పుణ్య పాపములు తమఫలమగు సుఖ దుఃఖముల నను భవించుటచే నశించును గావున పుణ్య పాప మూలంబైన శరీర పరంపరయును స్వమూలము నశించుటచే నశింపదా యని యాక్షేపము కలుగునని దలంచి పరిహారము ననగా సమాధానమును జెప్పుచున్నారు._
ReplyDelete