శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-55




జ్ఞానాభ్యుపగమేఽపి  దోషః యతః

1-55

4 comments:

  1. అవ. ఈ ప్రకారము కేవల కర్మల వలననే మోక్షము సిద్ధించును. సిద్ధ బ్రహ్మ విషయమైన జ్ఞానము లేనే లేదని చెప్పి రెండవ పూర్వ పక్షమును ముగించి బ్రహ్మజ్ఞానము కలదని యంగీకరించినను ఆజ్ఞానము స్వతంత్రముగా మోక్ష సాధనము కానేరదు కర్మ సహిత మై మోక్ష సాధనము కాగలదని మూడవ పూర్వ పక్షమునుచెప్పుచున్నాడు.-

    ReplyDelete
  2. దం-అ. బ్రహ్మ జ్ఞానము కలదని యంగీకరించినను దోషము లేదు ఎందువలన ననినచెప్పెదను.

    ReplyDelete
  3. తా: బ్రహ్మ విదాప్నోతి విద్యాంచా విద్యాంచ జ్ఞాన ముత్పద్య తేపుంసాం'ఇత్యాది శృతి స్మృతుల నాలో చింపగా బ్రహ్మజ్ఞానము కలదని యంగీకరిపవలయునా; అంగీకరించనను కర్మ మోక్ష సాధన మని చెప్పుటయందు దోషమును కానము. ఎందువల్లననిన దానికి కారణమును చెప్పుచున్నాను విను మని భావము.

    ReplyDelete
  4. అవ. ఈ ప్రకారము కేవల కర్మల వలననే మోక్షము సిద్ధించును. సిద్ధ బ్రహ్మ విషయమైన జ్ఞానము లేనే లేదని చెప్పి రెండవ పూర్వ పక్షమును ముగించి బ్రహ్మజ్ఞానము కలదని యంగీకరించినను ఆజ్ఞానము స్వతంత్రముగా మోక్ష సాధనము కానేరదు కర్మ సహిత మై మోక్ష సాధనము కాగలదని మూడవ పూర్వ పక్షమునుచెప్పుచున్నాడు.-


    దం-అ. బ్రహ్మ జ్ఞానము కలదని యంగీకరించినను దోషము లేదు ఎందువలన ననినచెప్పెదను.


    తా: బ్రహ్మ విదాప్నోతి విద్యాంచా విద్యాంచ జ్ఞాన ముత్పద్య తేపుంసాం'ఇత్యాది శృతి స్మృతుల నాలో చింపగా బ్రహ్మజ్ఞానము కలదని యంగీకరింపవలయును; అంగీకరించినను కర్మ మోక్ష సాధన మని చెప్పుటయందు దోషమును కానము. ఎందువల్లననిన దానికి కారణమును చెప్పుచున్నాను విను మని భావము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.