శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-37



వర్తమానమిదం యాభ్యాం శరీరం సుఖదుఃఖదం
ఆరబ్ధం పుణ్యపాపాభ్యాం భోగాదేవ తయోః క్షయః 12

1-37

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. అవ. శ్లోకము నుదాహరించుచున్నాఁడు.___
    _____2______3______5_______4________ 1
    శ్లో. వర్తమాన మిదం యాభ్యాం శరీరం సుఖదుఃఖదమ్,
    __7_______6____________10_____8_____9
    ఆరబ్ధం పుణ్యపాపాభ్యాం భోగాదేవ తయోః క్షయః. ౧౨. ౩౭
    ___________1________________________2_______3__4_____5_______6
    దం-అ.సుఖదుఃఖముల నిచ్చుచున్న వర్తమానమైన ఈశరీరము ఏపుణ్యపాపములచేఁ
    ___7____________8______________9________________10
    జేయఁబడినదో ఆపుణ్యపాపములకు వినాశము అనుభవమువల్లనే.
    4

    తా. సుఖదుఃఖముల నిచ్చుకొఱకీ శరీరమును కలుగఁజేసియున్న ప్రారబ్ధకర్మలు అనుభవముచేతనే నశించును. అని చెప్పెడివిషయములో మాత్రము జ్ఞానసాధనవాదివైన నీకును కర్మసాధన వాదివైన నాకును వివాదములేదు. సంచితకర్మలు నిత్యనైమిత్తికకర్మానుష్ఠానముచే నశించునని నేనును తత్త్వజ్ఞానముచే నశించునని నీవును చెప్పుచున్నాము, ఇదియే మనకిరువురకు భేదమని తాత్పర్యము.

    ReplyDelete
  3. అవ. శ్లోకము నుదాహరించుచున్నాఁడు.___


    శ్లో. వర్తమాన మిదం యాభ్యాం శరీరం సుఖదుఃఖదమ్,


    ఆరబ్ధం పుణ్యపాపాభ్యాం భోగాదేవ తయోః క్షయః.


    దం-అ.సుఖదుఃఖముల నిచ్చుచున్న వర్తమానమైన ఈశరీరము ఏపుణ్యపాపములచే

    జేయఁబడినదో ఆపుణ్యపాపములకు వినాశము అనుభవమువల్లనే.

    4


    తా. సుఖదుఃఖముల నిచ్చుకొఱకీ శరీరమును కలుగఁజేసియున్న ప్రారబ్ధకర్మలు అనుభవముచేతనే నశించును. అని చెప్పెడివిషయములో మాత్రము జ్ఞానసాధనవాదివైన నీకును కర్మసాధన వాదివైన నాకును వివాదములేదు. సంచితకర్మలు నిత్యనైమిత్తిక కర్మానుష్ఠానముచే నశించునని నేనును తత్త్వజ్ఞానముచే నశించునని నీవును చెప్పుచున్నాము, ఇదియే మనకిరువురకు భేదమని తాత్పర్యము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.