శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
3 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
దం-అ. వేదము పురుషునకు పొందవలయునను ఇచ్ఛనుగాని విడువవలయునను ఇచ్ఛనుగాని చేయదు (పుట్టింపదు). ఇది ప్రసిద్ధము. ఎందువల్లననిన ఆయిచ్ఛలు రెండును పశువులు మొదలగువానియందును కనబడుచున్నందున స్వాభావికములే అయియున్నవి.
ReplyDeleteతా. వేదమనగా దెలియబడనియర్థమును దెలియజేయునేగాని లేనియర్థమును పుట్టింపదు గావున సకలజనులకును సుఖప్రాప్తియందు దుఃఖనివృత్తియందును ఇచ్ఛలను పుట్టింపదు. ఈయిచ్ఛలు పశుపక్షిమృగాదులయందుగూడ కలవు గనుక ఇవి సకలజంతువులకు స్వభావసిద్ధములని నిశ్చయింపదగియున్నవి. ఈయిచ్ఛలు శాస్త్రముచేతనే పుట్టింపబడినచో శాస్త్రజ్ఞానములేని పశుపక్షిమృగాదులు సుఖప్రాప్తియందును దుఃఖనివృత్తియందును ఇచ్ఛలేక యుండవలయు. పశుపక్షిమృగాదులుగూడ మనుష్యులవలె సుఖసాధనమైన హరితతృణభక్షణమునందును దుఃఖసాధనమైన దవాగ్నిస్పర్శమును పరిహరించుటయందును ఇచ్ఛగలిగి ప్రవర్తించునటుల మనము చూచుచున్నారము. కావున శాస్త్ర మిఛ్ఛాజనకము గాదనియు ఇచ్ఛ యనునది అనాద్యవిద్యామృతులైన సకలజీవులకును స్వాభావికధర్మమనియు తెలియవలయునని భావము.
This comment has been removed by the author.
ReplyDeleteదం-అ. వేదము పురుషునకు పొందవలయునను ఇచ్ఛనుగాని విడువవలయునను ఇచ్ఛనుగాని చేయదు (పుట్టింపదు). ఇది ప్రసిద్ధము. ఎందువల్లననిన ఆ యిచ్ఛలు రెండును పశువులు మొదలగువాని యందును కనబడుచున్నందున స్వాభావికములే అయియున్నవి.
ReplyDeleteతా. వేదమనగా దెలియబడని యర్థమును దెలియజేయునే గాని లేని యర్థమును పుట్టింపదు గావున సకల జనులకును సుఖప్రాప్తి యందు దుఃఖనివృత్తి యందును ఇచ్ఛలను పుట్టింపదు. ఈ యిచ్ఛలు పశుపక్షి మృగాదుల యందు గూడ కలవు గనుక ఇవి సకల జంతువులకు స్వభావసిద్ధములని నిశ్చయింపదగియున్నవి.
ఈ యిచ్ఛలు శాస్త్రము చేతనే పుట్టింపబడినచో శాస్త్రజ్ఞానము లేని పశుపక్షి మృగాదులు సుఖప్రాప్తి యందును దుఃఖనివృత్తి యందును ఇచ్ఛలేక యుండవలయు. పశుపక్షి మృగాదులుగూడ మనుష్యుల వలె సుఖసాధనమైన హరిత తృణభక్షణము నందును దుఃఖసాధనమైన దవాగ్నిస్పర్శమును పరిహరించుటయందును ఇచ్ఛగలిగి ప్రవర్తించునటుల మనము చూచుచున్నారము.
కావున శాస్త్ర మిఛ్ఛాజనకము గాదనియు ఇచ్ఛ యనునది అనాద్యవిద్యామృతులైన సకలజీవులకును స్వాభావికధర్మమనియు తెలియవలయునని భావము