శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-87



1-87

6 comments:

  1. శ్రీ గురుభ్యోనమః ఈ పేజీ నేను రాస్తున్నాను

    ReplyDelete
  2. దం అ. పొందదగినవానివిషయమై పరిహరింపదగినవానివిషయమై సాధనములను వేదమువలన ప్రత్యేకముగా దెలిసికొని యనంతర మనుష్టించి పొందదగినదానిని బొందును. ఆప్రకారమే పరిత్యజింప వలసినదానిని పరిహరించును.

    ReplyDelete
  3. తా. వాస్తవముగా పొందబడక పొందవలయునని కోరబడుచుండునవి స్వర్గాదిఫలములు; అవి లభింపవలయునని యిచ్ఛయించు పురుషుడు ఆస్వర్గాదిఫలములకు ఏవి సాధనములో వానిని వేద వాక్యములువల్ల బాగుగ నెఱింగి యాసాధనములను యధావిధిగా నాచరించి పిదప స్వర్గాదిఫలములను బొందును.

    ReplyDelete
  4. అనగా స్వర్గాదిఫలములు అగ్నిహోత్రాదికర్మల నాచరించిన లభించునని వేదము చెప్పుచున్నందున ముందుగా నాసాధనముల నెఱింగి పిదప నా యగ్నిహోత్రాదికర్మలను బాగుగ ననుష్టించి స్వర్గాదిఫలమును పొందునని అర్థము.

    ReplyDelete
  5. ఆ ప్రకారమే వాస్తవముగా పరిహరింపబడనివై పరిహరించు కొనవలయునని కోరబడునవి నరకాదిదుఃఖములు; అట్టి నరకాది దుఃఖములకు సాధనములు సురాపానాదికృత్యములని వేదము చెప్పుచున్నందున వాని నెఱింగి పరిహరించిన నరకాది దుఃఖములను పొందడని భావము.

    ReplyDelete
  6. దం అ. పొందదగిన వానివిషయమై పరిహరింప దగినవాని విషయమై సాధనములను వేదమువలన ప్రత్యేకముగా దెలిసికొని యనంతర మనుష్టించి పొందదగినదానిని బొందును. ఆప్రకారమే పరిత్యజింప వలసినదానిని పరిహరించును.


    తా. వాస్తవముగా పొందబడక పొందవలయునని కోరబడుచుండునవి స్వర్గాదిఫలములు; అవి లభింపవలయునని యిచ్ఛయించు పురుషుడు ఆస్వర్గాదిఫలములకు ఏవి సాధనములో వానిని వేద వాక్యములువల్ల బాగుగ నెఱింగి యా సాధనములను యధావిధిగా నాచరించి పిదప స్వర్గాదిఫలములను బొందును.


    అనగా స్వర్గాదిఫలములు అగ్నిహోత్రాదికర్మల నాచరించిన లభించునని వేదము చెప్పుచున్నందున ముందుగా నాసాధనముల నెఱింగి పిదప నా యగ్నిహోత్రాది కర్మలను బాగుగ ననుష్టించి స్వర్గాది ఫలమును పొందునని అర్థము.


    ఆ ప్రకారమే వాస్తవముగా పరిహరింపబడనివై పరిహరించు కొనవలయునని కోరబడునవి నరకాదిదుఃఖములు; అట్టి నరకాది దుఃఖములకు సాధనములు సురాపానాది కృత్యములని వేదము చెప్పుచున్నందున వాని నెఱింగి పరిహరించిన నరకాది దుఃఖములను పొందడని భావము

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.