శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ.భేదప్రపంచముసైతము కార్యమైనందున ననిత్యము. అందుచే స్వయముగ నివర్తింపదా యని శంకించి పరిహారమును చెప్పుచున్నారు.___
ReplyDeleteసూ.
ద్వైతస్యచ శుక్తికారజతాది వత్సరస్యాపి స్వతస్సిద్ధా
ద్వితీయాత్మానవబోధమాత్రోపాదానత్వా దవ్యావృత్తిః. ౭
దం-అ. సకలమైన భేదప్రపంచమునకును ముత్యపుచిప్పయం దధ్యసింపఁబడిన రజతమునకువలె స్వయంప్రకాశమై సకలభేదశూన్యమైన పరమాత్మ యొక్క స్వరూపజ్ఞానమే నిమిత్తమైనందున నివృత్తికలుగదు.
తా.ముత్యపుచిప్పయొక్క స్వరూపమును దెలియకయుండుటచే ముత్యపుచిప్పయందు రజతము వెలయుచున్నదిగదా? ఆటులే ప్రత్యక్షవేద్యంబగు నీభేదప్రపంచంబంతయు పరమాత్మస్వరూపమును దెలియకపోవుటచే వెలయుచున్నయది. పరమాత్మ యోక్క స్వరూపము స్వయంప్రకాశమై నిత్యనిర్దోషమై సకలభేదశూన్యమై ఏకరూపమై యుండు. ఇట్టి పరమాత్మస్వరూపము యథార్థముగఁ బ్రకాశింపనందున తద్విపరీతంబైన ప్రపంచంబు అనఁగా జడమై సకలదోషములతోఁ గూడినదై, భేదరూపమై, యనేకరూపమైన ఈప్రపంచంబు ప్రకాశించుచున్నది. కావున స్వప్రకాశమును, నద్వితీయమును నగుపరమాత్మ స్వరూపము యథార్థంబుగా తెలియునఱ కీప్రపంచం బనువర్తించుయుండునుగాని మధ్యమున నిర్నిమిత్తము నివర్తింపదు. శుక్తిస్వరూపముయొక్క ఆజ్ఞానముచేఁ బుట్టినరజతము శుక్తిస్వరూపజ్ఞానము గలిగిన పిదపగదా నివర్తించును. ఆ ప్రకారమే పరమాత్మ స్వరూపాజ్ఞానముచే గలిగిన భేదప్రపంచము పరమాత్మ స్వరూపజ్ఞానము గలిగినపిదప నివర్తించును. కారణ మనువర్తించియుండ, కార్యము నివర్తించుట లోకమునం దెచ్చటనైనను గాన్పింపదని భావము.
అవ. ఈవిధముగ నాత్మస్వరూపజ్ఞానము ద్వైతప్రపంచమునకును, ద్వైతప్రపంచ మధ్యాసమునకును, అధ్యాసము రాగద్వేషములకును, రాగద్వేషములు విహిత నిషిద్ధకర్మలకును, విహితనిషిద్ధకర్మలు ధర్మాధర్మములకును, ధర్మాధర్మములు దేహగ్రహణమునకును, దేహగ్రహణం బాధ్యాత్మికాది దుఃఖములకును కారణంబైయున్నందున. ఆత్మస్వరూపాజ్ఞానమే సర్వదుఃఖములకు పరంపరగా కారణము గావున ఆత్మస్వరూపాజ్ఞానము నశింపక యుండువఱకు మఱియొకయుపాయముచేనాధ్యాత్మికాదిదుఃఖములు నివర్తింపవని యుపసంహరించుచున్నారు. ___
అవ.భేదప్రపంచముసైతము కార్యమైనందున ననిత్యము. అందుచే స్వయముగ నివర్తింపదా యని శంకించి పరిహారమును చెప్పుచున్నారు.___
ReplyDeleteసూ.
ద్వైతస్యచ శుక్తికారజతాది వత్సరస్యాపి స్వతస్సిద్ధా
ద్వితీయాత్మానవబోధమాత్రోపాదానత్వా దవ్యావృత్తిః. ౭
దం-అ. సకలమైన భేదప్రపంచమునకును ముత్యపుచిప్పయం దధ్యసింపఁబడిన రజతమునకువలె స్వయంప్రకాశమై సకలభేదశూన్యమైన పరమాత్మ యొక్క స్వరూపజ్ఞానమే నిమిత్తమైనందున నివృత్తికలుగదు.
తా.ముత్యపుచిప్పయొక్క స్వరూపమును దెలియకయుండుటచే ముత్యపుచిప్పయందు రజతము వెలయుచున్నదిగదా? అటులే ప్రత్యక్షవేద్యంబగు నీభేదప్రపంచంబంతయు పరమాత్మస్వరూపమును దెలియకపోవుటచే వెలయుచున్నది. పరమాత్మ యోక్క స్వరూపము స్వయంప్రకాశమై నిత్యనిర్దోషమై సకలభేదశూన్యమై ఏకరూపమై యుండు. ఇట్టి పరమాత్మస్వరూపము యథార్థముగఁ బ్రకాశింపనందున తద్విపరీతంబైన ప్రపంచంబు అనఁగా జడమై సకలదోషములతోఁ గూడినదై, భేదరూపమై, యనేకరూపమైన ఈప్రపంచంబు ప్రకాశించుచున్నది. కావున స్వప్రకాశమును, నద్వితీయమును నగుపరమాత్మ స్వరూపము యథార్థంబుగా తెలియునఱ కీప్రపంచం బనువర్తించుయుండునుగాని మధ్యమున నిర్నిమిత్తము నివర్తింపదు. శుక్తిస్వరూపముయొక్క అజ్ఞానముచేఁ బుట్టినరజతము శుక్తిస్వరూపజ్ఞానము గలిగిన పిదపగదా నివర్తించును. ఆ ప్రకారమే పరమాత్మ స్వరూపాజ్ఞానముచే గలిగిన భేదప్రపంచము పరమాత్మ స్వరూపజ్ఞానము గలిగినపిదప నివర్తించును. కారణ మనువర్తించియుండ, కార్యము నివర్తించుట లోకమునం దెచ్చటనైనను గాన్పింపదని భావము.
అవ. ఈవిధముగ నాత్మస్వరూపజ్ఞానము ద్వైతప్రపంచమునకును, ద్వైతప్రపంచ మధ్యాసమునకును, అధ్యాసము రాగద్వేషములకును, రాగద్వేషములు విహిత నిషిద్ధకర్మలకును, విహితనిషిద్ధకర్మలు ధర్మాధర్మములకును, ధర్మాధర్మములు దేహగ్రహణమునకును, దేహగ్రహణం బాధ్యాత్మికాది దుఃఖములకును కారణంబైయున్నందున. ఆత్మస్వరూపాజ్ఞానమే సర్వదుఃఖములకు పరంపరగా కారణము గావున ఆత్మస్వరూపాజ్ఞానము నశింపక యుండువఱకు మఱియొక యుపాయముచే నాధ్యాత్మికాది దుఃఖములు నివర్తింపవని యుపసంహరించుచున్నారు.