శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-47


ఇతి చేత్తన్న యతః

1-47

2 comments:

  1. అవ. ఈ శంకను పూర్వపక్షవాది పరిహరించుచున్నాడు.___

    వాక్య. ఇతి చేత్తన్న యతః.

    దం -అ. ఇటులంటివేని అదికాదు. ఎందువలననినచో చెప్పెదను వినుము.

    తా. లోకములో శుక్తికాద్యజ్ఞాననివృత్తికాముడు శుక్తికాదిజ్ఞానమునందు ప్రవర్తించినటుల ఆత్మస్వరూపాజ్ఞాననివృత్తికాముఁడైన ముముక్షువును ఆత్మస్వరూపజ్ఞానమునందు బ్రవర్తించునని చెప్పగూడదు. అది యెందువల్లననిన దానికి కారణము చెప్పెదను విను మని భావము.
    అవ. కారణమును శ్లోకముతో జెప్పుచున్నాడు.___

    ReplyDelete
  2. అవ. ఈ శంకను పూర్వపక్షవాది పరిహరించుచున్నాడు.___


    వాక్య. ఇతి చేత్తన్న యతః.


    దం -అ. ఇటులంటివేని అదికాదు. ఎందువలననినచో చెప్పెదను వినుము.


    తా. లోకములో శుక్తికాద్యజ్ఞాన నివృత్తికాముడు శుక్తికాదిజ్ఞానము నందు ప్రవర్తించినటుల ఆత్మస్వరూపాజ్ఞాన నివృత్తికాముఁడైన ముముక్షువును ఆత్మస్వరూపజ్ఞానమునందు బ్రవర్తించునని చెప్పగూడదు. అది యెందువల్లననిన దానికి కారణము చెప్పెదను విను మని భావము.

    అవ. కారణమును శ్లోకముతో జెప్పుచున్నాడు

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.