శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-26


అనర్థానర్థహేతుపురుషార్థతద్ధేతుప్రకరణార్థసంగ్రహజ్ఞాప నాయోపన్యాసః

1-26

2 comments:

  1. అవ. ఈగ్రంథములో ముఖ్యముగా నేయేయర్ధములు ప్రతిపాదింపఁబడుననిన చెప్పుచున్నారు.____
    వాక్య. అనర్థానర్థహేతు పురుషార్థ తద్ధేతు ప్రకరణార్థం సంగ్రహజ్ఞాప నాయోపన్యాసః ౨౬
    దం-అ. అనర్ధము అనర్ధమునకు కారణము. పురుషార్ధము పురుషార్ధమునకు సాధనము. ఇవి ఈప్రకరణములో వివరింపఁబడినవానియర్ధముల సంక్షేపమని తెలియ జేయుకొఱకు శ్లోక ముపన్యసింపఁబడుచున్నది.
    తా. అనర్ధము, అనర్ధకారణము, పురుషార్ధము, తత్సాధనము. ఈనాలుగర్ధములు బ్రహ్మతత్త్వయాధార్ధ్యప్రతిపాదనంబున కుపయుక్తంబుగా సంగ్రహించి యీప్రకరణములో వివరింపఁబడుచున్నదని చెప్పుటకుగాను శ్లోకము ప్రవర్తించుచున్నదని భావము.

    ReplyDelete
  2. అవ. ఈగ్రంథములో ముఖ్యముగా నేయే యర్ధములు ప్రతిపాదింపఁబడుననిన చెప్పుచున్నారు.____


    వాక్య. అనర్థానర్థహేతు పురుషార్థ తద్ధేతు ప్రకరణార్థం సంగ్రహజ్ఞాప నాయోపన్యాసః ౨౬


    దం-అ. అనర్ధము అనర్ధమునకు కారణము. పురుషార్ధము పురుషార్ధమునకు సాధనము. ఇవి ఈప్రకరణములో వివరింపఁబడినవాని యర్ధముల సంక్షేపమని తెలియ జేయుకొఱకు శ్లోక ముపన్యసింపఁ బడుచున్నది.

    తా. అనర్ధము, అనర్ధకారణము, పురుషార్ధము, తత్సాధనము. ఈనాలుగర్ధములు బ్రహ్మతత్త్వయాధార్ధ్య ప్రతిపాదనంబున కుపయుక్తంబుగా సంగ్రహించి యీప్రకరణములో వివరింపఁబడుచున్నదని చెప్పుటకుగాను శ్లోకము ప్రవర్తించుచున్నదని భావము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.