శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. ముందుచెప్పబోవుగ్రంథముయొక్క తాత్పర్యమును సంగ్రహించి చూపుచున్నారు.-------
ReplyDeleteదం-అ. తరువాత నిప్పుడు సకలకర్మలయందు ప్రవర్తించుటకు కారణమును నిరూపించుటచేత యథార్థముగానున్న ఆత్మవస్తువును గోచరింపజేయు కేవలమైన జ్ఞానమాత్రమువలననే సమస్తసంసారమనెడు నర్థముయొక్క వినాశము కలుగునని ఈపక్షమును దృఢముగాచేయ నిచ్ఛగలవాడై సిద్ధాంతవాది చెప్పుచున్నాడు.
తా. కర్మలు మోక్షసాధనముకావని నిరాకరించి తరువాత సిద్ధాంతవాది యేమి చెప్పుచున్నాడనిన సకలమైన నిత్యనైమిత్తికకామ్యనిషిద్ధకర్మలయం దీపురుషుడు ఏహేతువుచే బ్రవర్తించుచున్నాడో ఆహేతువు మిథ్యాజ్ఞానమని చెప్పబడెడు అనాద్యజ్ఞానమనియు ఆ యజ్ఞానముచే నావరింపబడి జీవాత్మ సకలకర్మల నాచరించుచు సకల విధములైన యనర్థముల ననుభవింపుచున్నాడనియు యావత్కర్మలు నజ్ఞాన కార్యములైనందున జ్ఞానసాధ్యంబైన యజ్ఞాననాశమే లక్షణంబుగాఁగల మోక్షమునందు కర్మలు లేశమైన నుపయోగింపవనియు కేవలమై నిర్విశేషచిన్మాత్రజ్ఞానముచేతనే మోక్షమను కైవల్యము సిద్ధించుననియు విశేషముగ ప్రతిపాదించి నిశ్చయించుచున్నాడని భావము.