శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
ధం-అ. నిషిద్ధ కామ్యకర్మల యొక్క త్యాగము నాచే నేలాగున నంగీకరింపబడెనో నీచేతను నాలాగున నంగీకరింపబడినది. నిత్యకర్మకు ఫలము లేనందువలనను మోక్షము కర్మలచే సాధింపదగినది కానేరదు.
ReplyDeleteతా. నిషిద్ధ కామ్యకర్మలను పరిత్యజింపవలయునని మనమిరువురము సమానముగ నంగీకరించియున్నారము. కాని కర్మలు మోక్షసాధనమని నే నంగీకరింపక పోయినను నీవుమాత్రము చెప్పుచున్నావు ; అది యుక్తము కాదు . కామ్యకర్మలకు స్వర్గాదికము ఫలమని నిషిద్ధమునకు ప్రత్యవాయము[పాపము ]ఫలమని,
నైమిత్తికములకు పాపక్షయము ఫలమని,నిత్యకర్మలకు ఫలమేలేదని నీ నంగీకరించియుంటివి. కావున మోక్షమున కెట్టి కర్మలు గూడ సాధనములుగావని
భావము.
అవ . ఇంతవఱకు చెప్పిన సిద్ధాంతగ్రంధము యొక్క తాత్పర్యమును సంగ్రహించి చెప్పుచున్నారు.
అవ. ఈ అర్థమును శ్లోకముతో వివరించు చున్నాడు.
ReplyDeleteధం-అ. నిషిద్ధ కామ్యకర్మల యొక్క త్యాగము నాచే నేలాగున నంగీకరింపబడెనో నీచేతను నాలాగున నంగీకరింపబడినది. నిత్యకర్మకు ఫలము లేనందువలనను మోక్షము కర్మలచే సాధింపదగినది కానేరదు.
తా. నిషిద్ధ కామ్యకర్మలను పరిత్యజింపవలయునని మనమిరువురము సమానముగ నంగీకరించియున్నారము. కాని కర్మలు మోక్షసాధనమని నే నంగీకరింపక పోయినను నీవుమాత్రము చెప్పుచున్నావు ; అది యుక్తము కాదు . కామ్యకర్మలకు స్వర్గాదికము ఫలమని నిషిద్ధమునకు ప్రత్యవాయము[పాపము ]ఫలమని,
నైమిత్తికములకు పాపక్షయము ఫలమని, నిత్యకర్మలకు ఫలమేలేదని నీ నంగీకరించి యుంటివి. కావున మోక్షమున కెట్టి కర్మలు గూడ సాధనములుగావని
భావము.
అవ . ఇంతవఱకు చెప్పిన సిద్ధాంతగ్రంధము యొక్క తాత్పర్యమును సంగ్రహించి చెప్పుచున్నారు.