శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
దం-అ. పదములు క్రియాపదమునువిడిచి పరస్పరము కలియనే కలియవు ఏ వాక్యము జ్ఞానమునువిధించునో అట్టివాక్యము పదహీనమైయుండదు.
ReplyDeleteతా. మోక్షసాధనమైన బ్రహ్మజ్ఞానమును వాక్యముగదా వర్ణించిచెప్పుచున్నదని నీయభిప్రాయము. అట్టివాక్యము పదములయొక్క కూడికవలనగాని కలుగదు.
పదములయొక్క సంయోగములేని వాక్యమే లేదు. పదములయొక్క సంయోగము క్రియాపదములేనిచో గలుగదు. క్రియాపదము పురుషసాధ్యమైన వ్యాపారమును బోధించును. పురుషసాధ్యమైన వ్యాపారమే కర్మయనంబడు. జ్ఞానమనునది వస్తుతంత్రమైయుండును గావున పురుషసాధ్యమైన వ్యాపారమును
బోధించు క్రియాపదమున కర్ధము కానేరదు గావున వేదవాక్యము కర్మనే బోధించుటయందు శక్తంబైయుండును గాని జ్ఞానమును బోధించుటయందు
శక్తంబైయుండదని భావము.
అవ. ఈ ప్రకారము కేవల కర్మలవలననే మోక్షము సిద్ధించును. సిద్ధ బ్రహ్మవిషయమైనజ్ఞానము లేనేలేదని చెప్పి రెండవ పూర్వపక్షమును ముగించి బ్రహ్మజ్ఞానము కలదని యంగీకరించినను ఆ జ్ఞానము స్వతంత్రముగా మోక్షసాధనము కానేరదు. కర్మసహితమై మోక్షసాధనము కాగలదని మూడవ పూర్వ పక్షమును చెప్పుచున్నాడు.
అవ. ఈ చెప్పిన యర్ధమును శ్లోకము తో వివరించు చున్నారు.---
ReplyDeleteదం-అ. పదములు క్రియాపదమునువిడిచి పరస్పరము కలియనే కలియవు ఏ వాక్యము జ్ఞానమునువిధించునో అట్టివాక్యము పదహీనమైయుండదు.
తా. మోక్షసాధనమైన బ్రహ్మజ్ఞానమును వాక్యముగదా వర్ణించి చెప్పుచున్నదని నీయభిప్రాయము. అట్టివాక్యము పదములయొక్క కూడికవలనగాని కలుగదు. పదములయొక్క సంయోగములేని వాక్యమే లేదు. పదములయొక్క సంయోగము క్రియాపదములేనిచో గలుగదు. క్రియాపదము పురుషసాధ్యమైన వ్యాపారమును బోధించును. పురుషసాధ్యమైన వ్యాపారమే కర్మయనంబడు. జ్ఞానమనునది వస్తుతంత్రమైయుండును గావున పురుషసాధ్యమైన వ్యాపారమును
బోధించు క్రియాపదమున కర్ధము కానేరదు గావున వేదవాక్యము కర్మనే బోధించుటయందు శక్తంబైయుండును గాని జ్ఞానమును బోధించుటయందు
శక్తంబైయుండదని భావము.
అవ. ఈ ప్రకారము కేవల కర్మలవలననే మోక్షము సిద్ధించును. సిద్ధ బ్రహ్మవిషయమైనజ్ఞానము లేనేలేదని చెప్పి రెండవ పూర్వపక్షమును ముగించి బ్రహ్మజ్ఞానము కలదని యంగీకరించినను ఆ జ్ఞానము స్వతంత్రముగా మోక్షసాధనము కానేరదు. కర్మసహితమై మోక్షసాధనము కాగలదని మూడవ పూర్వ పక్షమును చెప్పుచున్నాడు.